COVID Vaccine For 18+ : నోస్టాక్..వ్యాక్సిన్ కోసం జనం బారులు... Vaccines Shortage || Oneindia Telugu

2021-05-01 1

COVID Vaccine For 18+: The vaccination drive for those 18 years and above began on a dull note in India on Saturday amid a shortage of vaccines in the country.
#COVIDVaccineFor18+
#VaccinesShortage
#COVID19VaccineRegistration
#vaccinationdrivefor18yearsandabove
#Coronavirusinindia
#vaccinestocks
#AP
#TS
#వ్యాక్సినేషన్

మూడో దశ కరోనా వ్యాక్సిన్ నేటి(శనివారం-మే 1) నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుమారు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించగా.. పలు రాష్ట్రాలు మాత్రం తమ వద్ద స్టాక్ లేదంటూ 18-44ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేశాయి.మే 1 నుంచి 18-44ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలకు అవసరమైన మేర వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపింది. అయితే, పలు రాష్ట్రాలు మాత్రం తమ వద్ద 45ఏళ్లకుపైబడిన వారికే వ్యాక్సిన్లు వేయడానికి స్టాక్ లేదని.. ఇప్పుడు 18-44 వయస్కులకు ఎలా వేయగలమని ప్రశ్నిస్తున్నాయి.

Videos similaires